వెబ్ డెస్క్, బతుకమ్మ :
భూ సర్వే నిర్వహించి, రిజిస్ట్రేషన్‌తో పాటు పట్టాదార్ పాస్‌బుక్ జారీకి అవసరమైన నివేదిక అందించేందుకు లంచం తీసుకుంటున్న రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన...
వరంగల్, బతుకమ్మ:
మ్యూటేషన్ కోసం ఫీల్డ్ వెరిఫికేషన్ రిపోర్టు ఇవ్వడానికి లంచం తీసుకుంటుండగా రెవెన్యూ ఇన్స్ పెక్టర్ ఏసిబికి చిక్కారు.. వరంగల్ జిల్లా దుగ్గోండి మండలం తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్ పెక్టర్ గా...
నిజామాబాద్ క్రైమ్, బతుకమ్మ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ ఇన్ స్పెక్టర్ ఏసీబీకి చిక్కారు. బుధవారం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రెవెన్యూ ఇన్ స్పెక్టర్ ...