కామారెడ్డి, బతుకమ్మ: రాష్ట్ర వ్యవసాయ సలహాదారుగా నియమితులైన, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి రేపు(శనివారం) బాధ్యతలు స్వీకరించనున్నారు. హైదరాబాద్ లోని నాంపల్లిలో ఉన్న హర్టికల్చర్ కార్యాలయంలో ఉదయం 9.30గంటలకు పోచారం బాధ్యతలు స్వీకరిస్తారని,...