తైక్వాండో అసోసియేషన్ నిజామాబాద్ కు ఎలాంటి గుర్తింపూ లేదు

నిజామాబాద్, బతుకమ్మ : తైక్వాండో అసోసియేషన్ నిజామాబాద్ సంఘానికి ఎలాంటి గుర్తింపూ లేదని క్రీడాకారులు, తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని జిల్లా తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి కే.మనోజ్, జిల్లా ఒలంపిక్ అసోసియేషన్  ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య తెలిపారు. ఈనెల 29న ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో జరిగే జిల్లాస్థాయి టోర్నమెంట్ కు నిజామాబాద్ తైక్వాండో అసోసియేషన్ నుంచి గాని, జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ నుంచి గాని, డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ నుంచి గాని ఎలాంటి గుర్తింపు లేదని తెలిపారు. కొందరు పొట్ట గడుపుకోవడానికి బోగస్ సంఘాల...