షరతులు లేకుండా అమలు చేయాలి
బతుకమ్మ, మోర్తాడ్: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ రూ.2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేస్తామని చెప్పి ఇప్పటికి 30 శాతం మందికే మాఫీ చేసి చేతులు దులుపుకొన్నారని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఏలియా అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రచారంలో దేవుళ్ల పై ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి ఇంకా 70 శాతం రైతులకు అడ్డగోలు నిబంధనలు పెట్టి రుణమాఫీ చేయకుండా అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి రైతు కు రూ....