టి.ఎన్.జి.ఓస్ ఎల్లారెడ్డి యూనిట్ క్యాలెండర్ ఆవిష్కరణ
ఎల్లారెడ్డి, బతుకమ్మ : తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘం (టి.ఎన్.జి.ఓస్) ఎల్లారెడ్డి యూనిట్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని టి.ఎన్.జి.ఓస్ సెంట్రల్ కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టి.ఎన్.జి.ఓస్ సెంట్రల్ అధ్యక్షులు మారం జగదీశ్వర్, సెంట్రల్ ప్రధాన కార్యదర్శి ముజీబ్ సంయుక్తంగా ఎల్లారెడ్డి యూనిట్ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కామారెడ్డి జిల్లా తరఫున జిల్లా నాయకులు నారాల వెంకట్ రెడ్డి, జిల్లా కార్యదర్శి నాగరాజు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఎల్లారెడ్డి...