పండగ సమ్మేళనంను ఏర్పాటు చేయడం అభినందనీయం
-పాల్గొన్న రాష్ట్ర కార్పొరేషన్ ల చైర్మన్లు ఆర్మూర్ , బతుకమ్మ: దసరా పండుగ సందర్భంగా విత్తనాభివృద్ధి సంస్థ రాష్ట్ర చైర్మన్ దసరా కిసాన్ సమ్మేళనవ ను ఏర్పాటు చేయడంతో అన్ని పార్టీల నాయకులతో పాటు రెండు నియోజకవర్గాలలోని రైతులతో ఆత్మీయంగా కలిసినట్లు మినరల్ డెవలప్మెంట్ రాష్ట్ర చైర్మన్ ఈరవత్రి అనిల్, సహకార సంఘాల అభివృద్ధి సంస్థ రాష్ట్ర చైర్మన్ మాడాల మోహన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని సిద్దుల గుట్ట వెనుక గల విత్తనాభివృద్ధి సంస్థ కార్యాలయ ఆవరణలో ఆదివారం కిసాన్ మిలాప్ రైతుల...