సమిష్టి కృషితో వ్యవస్థలకు మేలు

సమన్వయంతో ఫలితాలు అందరి శ్రమ ఫలితమే  లోక్ అదాలత్ సక్సెస్ మీట్ లో జిల్లాజడ్జి, పోలీస్ కమిషనర్ నిజాామాబాద్ క్రైం, బతుకమ్మ :  రాజ్యాంగ వ్యవస్థల మధ్య సమన్వయంతో అనుకున్న ఫలితాలు సాధించవచ్చని నిజానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్ సునీత కుంచాల అన్నారు. సెప్టెంబర్ 28 న నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ విజయవంతం అయిన నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ని సమావేశపు హల్ లో నిర్వహించిన లోక్ అదాలత్ సక్సెస్ మీట్...