డ్రగ్స్ బాధితులకు వ్యవస్థల తోడ్పాటు
జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో లీగల్ ఎయిడ్ క్లినిక్ ఏర్పాటు అదనపు జిల్లాజడ్జి శ్రీనివాస్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మత్తు పదార్తాలకు అలవాటు పడి, వ్యసనపరులై,అనారోగ్యం పాలైన వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిది ద్దడానికి న్యాయవ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థలు సమన్వయంతో కార్యాచరణకు కార్యరూపం ఇచ్చాయని నిజామాబాద్ రెండవ అదనపు జిల్లాజడ్జి టి. శ్రీనివాస్ తెలిపారు.నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సోమవారం ఆయన నిజామాబాద్ జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు, ఆసుపత్రి సూపరింటెండెంట్...