ఉత్తమ ప్రిన్సిపాల్ గా సయ్యదా ఆర్షీ ఇక్బాల్

. . . గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం స్వీకరణ   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   తెలంగాణ అల్పసంఖ్యాకుల బాలుర గురుకుల పాఠశాల, కళాశాల డిచ్ పల్లిలో గత 5 సంవత్సరాలుగా ప్రిన్సిపాల్ గా పని చేస్తున్న సయ్యదా ఆర్షీ ఇక్బాల్ కు ఉత్తమ ప్రిన్సిపాల్ గా ఎన్నికయ్యారు. సోమవారం పోలీసు పరేడ్ గ్రౌండ్ లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చేతుల మీదుగా ప్రిన్సిపాల్ సయ్యదా ఆర్షీ ఇక్బాల్ ...