ఒక దేశం ఒక చట్టం ఒక రాజ్యాంగం అని నినదించింది శ్యామా ప్రసాద్ ముఖర్జీ
. . . అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: జాతి ఐక్యత కోసం ఒక దేశం, ఒక చట్టం, ఒక రాజ్యాంగం అని నినదించింది శ్యాం ప్రసాద్ ముఖర్జీ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు.దేశ సమగ్రత కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు అని గుర్తు చేశారు. డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి ని పురస్కరించుకుని మంగళవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా...