Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 October 2024, 4:23 pm Posted by : ramakrishna

లిటిల్ ఫ్లవర్ స్కూల్ లో స్విస్ లీగ్ చెస్ టోర్నీ 

బతుకమ్మ, భీమ్ గల్ : మండల కేంద్రం లోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ లో ఈ నెల 8న చెస్ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నారు.ఉదయం 9 గంటలకు ప్రారంభం అయ్యే ఈ టోర్నీలో పాల్గొనదలచిన వారు రిజిస్ట్రేషన్ కు రూ. 199 ఎంట్రీ ఫిజు చెల్లించాల్సి ఉంది. ఇందులో విజయం సాధించిన వారికి ప్రథమ బహుమతిగా రూ. 5000 నగదు, ద్వితీయ బహుమతిగా రూ. 2000ల నగదును ఇవ్వనున్నారు. నిర్వాహకుల నియమ, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించనున్న ఈ చెస్ టోర్నీలో పాల్గొనదలచిన క్రీడాకారులు పూర్తి వివరాలకు 7337422540 నెంబర్ ను సంప్రధించవచ్చును.