తెలంగాణ ఉద్యమకారులకు తీపి కబురు
. . . మంత్రి పొన్నంతో ప్రత్యేక కమిటి బేటి . . . త్వరలో జిల్లాల వారిగా సర్వేలు, అధ్యయనం హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు దిశగా కీలక అడుగు పడింది. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ లు ప్రొఫెసర్ కోదండరాం, డాక్టర్ అద్దంకి దయాకర్ మినిస్టర్ క్వార్టర్స్ లో భేటీ అయ్యారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారుల సంక్షేమంపై రాష్ట్ర...