ఘనంగా అచ్చంపేట మల్లూరు పీఏసీఎస్ చైర్మన్ల ప్రమాణ స్వీకారం
. . . ముఖ్య అతిథులుగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు నిజాంసాగర్, బతుకమ్మ : నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట, మల్లూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) నూతన చైర్మన్ల ప్రమాణ స్వీకార మహోత్సవం గురువారం గోర్గల్ సొసైటీ ఫంక్షన్ హాల్లో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట పీఏసీఎస్ చైర్మన్గా పట్లోళ్ల జనార్దన్ రెడ్డి, మల్లూరు పీఏసీఎస్ చైర్మన్గా భుజంగారి వినోద వెంకట్రామిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే...