స్వస్త్ నారీ సశక్స్ పరివార్ అభియాన్ ప్రత్యేక వైద్య శిబిరం
రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్థానిక వైద్యాధికారిణి డాక్టర్ అయోషాసిద్దిఖా ఆధ్వర్యంలో స్వస్త్ నారీ సశక్స్ పరివార్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ప్రత్యేక వైద్య నిపుణురాలైన దంత వెద్యురాలు డా.నీలిమ, పిల్లల వైద్య నిపుణులు డా. ప్రవీణ్, కంటి ఆఫ్గాల్మిక్ ఆఫీసర్ డా. మల్లయ్యచే ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య శిభిరంలో మొత్తం 116 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు అందజేయడం జరిగిందన్నారు. ఈ వైద్య శిబిరాన్ని జిల్లా (పోగ్రాం ఆఫీసర్ డాక్టర్...