స్వస్థలంలో స్వామి కళ్యాణం సంతృప్తిని ఇచ్చింది
లొద్ది రామన్న గుడిని అన్ని హంగులలతో అభివృద్ధి చేస్తా పీ సీ సీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ భీమ్ గల్, బతుకమ్మ: తన స్వస్థలమైన పిప్రి లొద్ది రామన్న ఆలయంలో శ్రీ సీత రాముల కల్యాణ మహోత్సవం లో పాల్గొనడం తనకేంతో సంతృప్తి నిచ్చిందని పీ సీ సీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మండలంలోని పిప్రి గ్రామ కమిటీ, ఆలయ కమిటీల ఆహ్వానం మేరకు శ్రీరామ నవమి ఉత్సవాల్లో సతీ సమేతంగా పాల్గొన్న ఆయన స్వామి...