Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 September 2025, 4:30 pm Posted by : ramakrishna

ప్రజావాణిలో స్వామి వివేకానంద యూత్ సభ్యుల ఫిర్యాదు

బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : శ్రీ స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ 13 వాట్ డివిజన్ సారంగాపూర్ లోని ఇందిరమ్మ కాలనీలో ఇన్ డ్యూస్ టవర్స్ వేస్తున్నారు. దీనిపై గ్రామ ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ చుట్టుపక్కల ప్రజల అనుమతి లేనిది ఎలా వేస్తారు. దీనివల్ల మా కాలనీ వారికి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ టవర్ ని కాలనీ బయట శివారు ప్రాంతంలో వేసే విధంగా చూడాలని ప్రజావాణిలో కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు.