దేశానికి ఆదర్శంగా నిలిచిన మహనీయుడు స్వామి వివేకనంద

నిజామాబాద్, బతుకమ్మ: భారతదేశం గొప్పతనాన్ని సాంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పినటువంటి గొప్ప మానీయుడు స్వామి వివేకానంద అని ఇందూర్ విభాగ్ ప్రముఖ్ రెంజర్ల నరేష్ అన్నారు. ఇతర మత గ్రంథాలను పూర్తిగా సంక్లిష్టంగా చదివి ప్రతి ఒక్కరి పట్ల కుల మత వివక్షత లేకుండా భారతీయులందరికీ కూడా ఒక ఆదర్శంగా నిలిచినటువంటి మహనీయుడు ఎవరైనా ఉన్నారంటే కేవలం స్వామి వివేకానంద మాత్రమేనని తెలిపారు. అఖిల భారతి విద్యార్థి పరిషత్ ఇందూర్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం స్వామి వివేకానంద జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ...