స్వామి వివేకానంద జయంతి వేడుకలు

. . . స్వామి వివేకానంద 164వ జయంతి సందర్భముగా గాజులపేటలో గల విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు.   నిజామాబాద్ అర్బన్ బతుకమ్మ :     స్వామి వివేకానంద యువతకు ఆదర్శప్రాయులని, వివేకానంద బోధనలు యువతకు స్ఫూర్తిదాయకమని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు. స్వామి వివేకానంద 164వ జయంతి సందర్భంగా వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి నరాల సుధాకర్ మాట్లాడారు. యువత చేతుల్లోనే దేశ భవిష్యత...