ప్రపంచ యువతకు స్ఫూర్తి స్వామి వివేకానంద

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో సోమవారం స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా నగరంలోని మిర్చి కాంపౌండ్ బస్తీలో మెగా వైద్య శిబిరం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇందూర్ విభాగ్ ప్రాముఖ్ రేంజర్ల నరేష్ మాట్లాడుతూ తల్లి జన్మనిస్తే వైద్యులు పునర్జన్మనిస్తారని అన్నారు. లే మేలుకో నీ గమ్యం చేరేవరకు విశ్రమించకు అని అనునిత్యం యువతలో స్పూర్తి నింపిన మహనీయుడు స్వామి వివేకానంద అని అన్నారు. ఈ కార్యక్రమానికి...