యువతకు ఆదర్శప్రాయులు స్వామి వివేకానంద
. . . బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : స్వామి వివేకానంద యువతకు ఆదర్శప్రాయులని, వివేకానంద బోధనలు యువతకు స్ఫూర్తిదాయకమని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు. స్వామి వివేకానంద 164వ జయంతి సందర్భంగా సోమవారం వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యువత చేతుల్లోనే దేశ భవిష్యత ఆధారపడి ఉంటుందని, భారతదేశ ఔనత్యాన్ని, సాంస్కృతిక సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద...