ఏర్గట్ల లో స్వచ్ఛతా హి సేవా వక్షోత్సవాలు
బతుకమ్మ, ఏర్గట్ల : మండల కేంద్రంలో స్వచ్చతా హీ సేవా కార్యాక్రమంలో భాగంగా ఏర్గట్ల మండల పరిధిలోని గ్రామపంచాయతీ లలో పని చేస్తున్న సిబ్బంది కి ఏర్గట్ల పి హెచ్ సి, లో బుధవారం ఆరోగ్య పరీక్షలు చేయించారు. ఇందులో భాగంగా డాక్టర్ ప్రసన్న ప్రియ, జి పి సిబ్బందికి, బిపి,షుగర్ టెస్టులు చేసి, వివిధ రకాల టెస్టుల కొరకు రక్త నమూనాలు సేకరించారు. సిబ్బందికి మందులు అందజేశారు. ఇట్టి కార్యక్రమంలో ఆర్మూర్ డి ఎల్ పి ఓ, శేషాద్రి,ఎంపీడీవో,వెంకటేశ్వర్లు, ఎంపీ ఓ శివ...