సువేందు అధికారి పిఏ కాల్చివేత
. . . కోల్ కత్తాలో ఘటన . . . మరో వ్యక్తి కి తీవ్ర గాయాలు వెబ్ డెస్క్, బతుకమ్మ: పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రాథ్ ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ సంఘటన బుధవారం రాత్రి కోల్ కత్తాలో జరిగింది. చంద్రనాథ్ రాథ్ స్కార్పియో లో రాత్రి మిచేల నగర్ నుంచి తన ఇంటికి మద్యం గ్రామ్ కు వెళుతుండగా నాలుగు బైక్ ల పై వచ్చిన ఎనిమిది...