నిలకడగా కౌలాస్ నాలా ప్రాజెక్ట్

బతుకమ్మ, జుక్కల్ : జుక్కల్ మండలంలోని కౌలాస్ నాలా ప్రాజెక్టులో ఇలాంటి ఇన్ ప్లో రావడంలేదని ప్రాజెక్టు ఏఈ రవిశంకర్ తెలిపారు. కౌలాస్ నాలా ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 458 మీటర్లు ఉండగా ప్రస్తుతం 454.70 మీటర్లు ఉందని ప్రాజెక్టు ఏ ఈ రవిశంకర్ మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి వరద నీరు వచ్చి చేరితే కౌలాస్ నాలా ప్రాజెక్టు నిండుతుందని ప్రాజెక్ట్ ఏ ఏ ఈ రవిశంకర్ తెలిపారు. ప్రస్తుతం 454.70 మీటర్లు ఉందని  అన్నారు. కౌలాస్ నాలా ప్రాజెక్టులో 3.30 మీటర్ల...