మిస్సింగ్ యువకుడి అనుమానస్పద మృతి
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని మాలపల్లిలోని తన నివాసం నుంచి ఈ నెల 22న ఇంటి నుంచి వెళ్లి మిస్సింగ్ అయిన యువకుడు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం జరిగింది. నగరంలోని మాలపల్లికి చెందిన తాహిర్ (26) ఐచర్ వాహనంలో లోడ్ కోసం వెళ్లి పది నిమిషాల్లో ఇంటికి వస్తానని తిరిగి రాలేదు. వాహనాన్ని మాత్రం ఫ్రూట్ మార్కెట్ ఏరియాలో పార్కింగ్ చేసి వెళ్లిన తాహిర్ ఫోన్ స్వీచ్చాఫ్ కావడంతో కుటుంబ సభ్యులు...