జి జి హెచ్ లో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆవరణలో గుర్తు తెలియని వ్యక్తి మృతి అనుమానాస్పదంగా మంగళవారం రాత్రి మృతి చెందిన ఘటన వెలుగు చూసింది. అయితే నిత్యం అత్యంత నిఘా, సెక్యూరిటీ సిబ్బందితో పర్యవేక్షణలో ఉండే జిల్లా జనరల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందడం పట్ల ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఆ సమయంలో సదరు వ్యక్తి ఆస్పత్రి ఆవరణలో పడిపోయి ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వన్ టౌన్ పోలీసులు...