యువకుడు అనుమానస్పద మృతి
... హడావిడిగా అంత్యక్రియలు చేసేందుకు యత్నం . . . మృతుని ఒంటిపై గాయాలు ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు ఎడపల్లి , బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అంబం గ్రామంలో యువకుడు అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామానికి చెందిన మహిపాల్ (32) మంగళవారం గుండెపోటుతో చనిపోయాడు అని హడావిడిగా అంత్యక్రియలు చేసేందుకు యత్నం జరిగింది. మెడపై ఘాటు కనిపించడంతో అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు. ఉరివేసి చంపి గుండె నొప్పితో...