పోలీస్ కస్టడిలో యువకుడి అనుమానాస్పద మృతి..?

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ పోలీస్ కస్టడిలో ఉన్న పెద్దపల్లి జిల్లా యువకుడు ఆనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా అంతర్గాం గ్రామానికి చెందిన ఆలకుంట సంపత్ (32) జగిత్యాల జిల్లా కేంద్రం లో శ్రీరామ ఇంటర్ నేషనల్ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. ఇటీవల కొందరు గల్ఫ్ దేశాలకు వెళ్లగా అక్కడ మోస పోయామని నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.  సైబర్ క్రైం పోలీసులు ఈ...