నర్సు అనుమానాస్పద మృతి?

బతుకమ్మ, బాన్సువాడ : బాన్సువాడ పట్ణంలో ప్రైవేటు హాస్పిటల్ లో నర్సుగా పని చేస్తున్న యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ సంఘటన శుక్రవారం జరిగింది. మమత బీర్కుర్ మండలం బరంగేడి గ్రామస్తురాలు. బాన్సువాడ పట్టణంలోని ఓ గదిలో అద్దెకు ఉంటూ నర్సుగా పని చేస్తున్నట్లు తెలిసింది. ఓ యువకుడు మమతను హాస్పిటల్ కు తీసుకువచ్చి వదిలేసి వెళ్లగా పరీక్షించిన వైద్యులు చనిపోయినట్లు నిర్ధారించారు. సదరు యువకుడు యువతి మధ్య ప్రేమ వ్యవహరం ఉందని ప్రచారం జరుగుతుంది. మమత మృతి చెందిన విషయం తెలిసి...