అనుమానాస్పదంగా ఉపాధ్యాయ సంఘం నేత వ్యవహారం
బోధన్, బతుకమ్మ : బోధన్ పదవ తరగతి పరీక్షలలో ఓ ప్రధాన ఉపాధ్యాయ సంఘం నేత వ్యవహారం అనుమానాస్పదంగా మారింది. శనివారం నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో పదవ తరగతి పరీక్ష కేంద్రం సమీపం నుంచి ఓ కాగితాన్నీ సదరు సంఘం నేత వాటర్ మెన్ తో పరీక్ష కేంద్రంలోనికి పంపడం పలు అనుమానాలు రేకెత్తిస్తుంది. ఈ విషయమై సదరు నేతను వివరణ కోరగా తన సబ్జెక్ట్ కు సంబందించిన పరీక్ష జరుగుతుందని ఇన్విజిలేటర్లకు మజ్జిగ పంపిస్తున్నానని సమాదానమిస్తున్నాడు. ఈ వ్యవహారంపై ఉన్నత విద్యాశాఖ...