Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 June 2025, 12:09 am Posted by : ramakrishna

ఇద్ధరు విద్యుత్ ఉద్యోగుల సస్పెన్షన్

 

 నాగిరెడ్డిపేట, బతుకమ్మ:

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం లో ధర్మారెడ్డి  గ్రామ లైన్ మెన్ మన్సూర్, తాండూర్ ఆపరేటర్ రవి లను సస్పెండ్ చేస్తు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 3న నాగిరెడ్డి పేట్ మండలంలోని వెంకంపల్లి గ్రామంలో లైన్ మెన్, ఆపరేటర్ నిర్లక్ష్యం కారణంగా క్యాజువల్ లేబర్ యాదగిరి తీవ్రంగా గాయపడి హైద్రాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ  విద్యుత్ శాఖ అధికారులు ఇద్దరిని సస్పెండ్ చేశారు.