జుక్కల్ అగ్రికల్చర్ ఆఫీసర్ మహేశ్వరి సస్పెన్షన్
... ఎన్ పోర్స్ మెంట్ తనిఖీల వివరాలు డీలర్లీలకు లీక్ . . . కఠీన చర్య లకు వ్యవసాయ శాఖ నిర్ణయం జుక్కల్, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా జుక్కల్ అగ్రికల్చర్ ఆఫీసర్ మహేశ్వరి ని సస్పెండ్ చేస్తు జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. జుక్కల్ మండలం వ్యవసాయ అధికారి గా పనిచేస్తున్న మహేశ్వరి స్థానికంగా మండలం లో ప్రైవేట్ ఫర్టిలైజర్స్ నిర్వహకులతో కుమ్మక్కయ్యారని ఆరోపణలు ఉన్నాయి. వ్యవసాయ తనిఖీల ( ఎన్ ఫోర్స్ మెంట్) వివరాలను ముందే లీక్...