జగదీష్ రెడ్డిని సస్పెన్షన్ చేయడం రాజ్యాంగానికి విరుద్ధం
మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ఎత్తివేయాలని బీఆర్‌ఎస్ శ్రేణుల ధర్నా బాన్సువాడ, బతుకమ్మ : బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెన్షన్ చేయడం రాజ్యాంగానికి విరుద్ధమని బాన్సువాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ అన్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బాన్సువాడ మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై బీఆర్‌ఎస్ శ్రేణులు శనివారం నిరసన ధర్నా నిర్వహించి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల అందజేశారు.ఈ సందర్భంగా మాజీ వైస్ చైర్మన్ షేక్...