కబ్జాకు గురైన శివాలయ భూమిని త్వరలో సర్వే చేయిస్తా
గత ప్రభుత్వం తొమ్మిది లక్షల కోట్లు బాకీ చేసింది రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి నిజామాబాద్ రూరల్, బతుకమ్మ: సిరికొండ మండలంలోని చీమను పల్లి గ్రామంలో సిరికొండ వేములవాడ ఆర్ అండ్ బి రోడ్డుకు రెండు కోట్ల నిధులతో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చీమలపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఈ సందర్భంగా మాట్లాడుతూ, చీమన్ పల్లి గ్రామనికి ఇప్పటి వరకు ఐదు కోట్ల నిధులు కేటాయించి...