టైటిల్ లేని దరఖాస్తుదారు ఫిర్యాదుతో పట్టాదారుకు సర్వే నోటీసులా..?

ప్రజావాణిలో ఫిర్యాదుతో జిల్లా కలెక్టర్ ఆశ్చర్యం రెవెన్యూ అధికారులు వివరణ ఇవ్వాలని ఆదేశం   నిజామాబాద్, బతుకమ్మ : టైటిల్ (పట్టా పాస్ బుక్) లేనివారు ఫిర్యాదు చేస్తే పట్టాదారుకు సర్వే నోటీసులు ఇవ్వడం ఏంటి అని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి (పాలన అధికారి) ఆశ్చర్యానికి గురైన ఘటన ప్రజావాణిలో చోటు చేసుకుంది. ఫిర్యాదుదారు ఎవరు అతనికి భూమికి ఎలాంటి సంబంధం లేకపోయినా సర్వేకు దరఖాస్తు చేయగానే పట్టదారుకే ల్యాండ్ సర్వే అధికారులు నోటీసులు ఇవ్వడంపై భూయజమాని జిల్లా కలెక్టర్ కు...