Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 January 2025, 6:34 pm Posted by : ramakrishna

కొత్త రేషన్ కార్డుల కోసం సర్వే 

బతుకమ్మ,  జుక్కల్ : జుక్కల్ మండలంలో ప్రతి ఇంటింటా తిరుగుతూ కొత్త రేషన్ కార్డు కోసం సర్వే నిర్వహించారు. రేషన్ కార్డు ఉన్నదా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.