ఏసీబీ వలలో సర్వే శాఖ సూపరింటెండెంట్‌

  . . . రూ.15 వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత మహబూబ్‌నగర్, బతుకమ్మ :   మహబూబ్‌నగర్ జిల్లా సహాయ సంచాలకుడు (సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్) కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న బొమ్మిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బుధవారం రూ.15 వేల లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్వేన గ్రామం, భూత్పూర్ మండలానికి సంబంధించిన గ్రామ మ్యాప్‌లో సవరణలు చేపట్టే ఫైల్‌ను సహాయ సంచాలకుడి ముందుకు పంపించి అనుకూల...