గ్రామ రక్షణకు నిఘా కవచం
. . . సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎస్ ఐ మద్నూర్, బతుకమ్మ : మద్నూర్ గ్రామ పంచాయతీ పాలకవర్గం, గ్రామ ప్రజల స్వచ్ఛంద సహాకారంతో కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ఏర్పాటు చేసిన 8 అత్యాధునిక సీసీ కెమెరాలను మద్నూర్ ఎస్ ఐ ఏ.మోహన్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ నేరాల నియంత్రణ, ప్రజల భద్రతను బలోపేతం చేయడంలో సీసీ కెమెరాలు అత్యంత సమర్థవంతమైన ఆయుధాలని తెలిపారు. ఏదైనా నేరం జరిగినప్పుడు నేరగాళ్లను పట్టుకోవడంలో...