నిఘా నిద్దరోతుంది

ఇందూర్ లో ఐసిస్ కార్యకలాపాలు వెలుగులోకి ఎన్ఐఏకు ఎయిర్ గన్ తో పట్టుబడిన బోధన్ వాసి ఎన్ఐఏ తనిఖీల వరకు ఉగ్రమూలాలు ఉనికిని గుర్తించని నిఘా వర్గాలు నిజామాబాద్, బతుకమ్మ : దేశంలో ఉగ్రవాదం ఏరూపంలో ఉన్న దాని మూలాలు ఇందూర్ జిల్లాలో కనిపించడం సర్వ సాధారణం. అది ఆనాటి ఉమ్మడి రాష్ట్రం కావచ్చు లేదా నేటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావచ్చు.. నిజామాబాద్ జిల్లాలో సంఘ వ్యతిరేక శక్తుల జాడ బట్టబయలు అవుతున్నాయి. బుధవారం ఎన్ఐఏ టీం నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని...