అజ్ఞాతంలో ఉన్న ఇద్దరు మావోయిస్టు సభ్యుల లొంగుబాటు

   కామారెడ్డి, బతుకమ్మ: నిషేదిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు దళ సభ్యులు  కామారెడ్డి జిల్లా  సింధూ శర్మ ఎదుట లొంగిపోయారు. ఈ మేరకు శుక్రవారం లొంగిపోయిన మావోయిస్టు ల వివరాలను ఎస్పీ సింధూ శర్మ వివరాలను వెల్లడించారు.. ఎస్పీ సింధూశర్మ కథనం ప్రకారం... భద్రాద్రి కొత్తగూడెం చర్ల గ్రామానికి చెందిన గుర్రాల విజయ్ కుమార్ అలియాస్ ఆకాష్ , చత్తిస్ ఘడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఉసూర్ పోలిస్ స్టేషన్ పరిధిలో పెద్ద ఉట్ల పల్లి కి చెందిన సోడి బాలకృష్ణ...