19మంది మావోయిస్టుల లొంగుబాటు
భద్రాచలం, బతుకమ్మ : నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన 19మంది గురవారం భద్రాచలం ఏఎస్పీ ఆఫీస్ కార్యాలయంలో ఎస్పీ ఎదుట లొంగిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు, 81 బీఎన్, 141 బీఎన్ సీఆర్పీఎఫ్ అధికారులు ఆదివాసీ ప్రజల అభివృద్ది, సంక్షేమం కొరకు నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి, ఆపరేషన్ చేయూత కార్యక్రమం ద్వారా లొంగిపోయిన మావోయిస్టుల పట్ల చూపిస్తున్న ఆదరణను గురించి తెలుసుకుని ఇకపై తాము కూడా కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత జీవితం గడపాలని నిర్ణయించుకొని (19) మంది మావోయిస్టులు జిల్లా...