సరెండర్ కావాల్సిందే..
రెజ్లర్ సుశీల్ కుమార్ కు సుప్రీం కోర్టు ఆదేశం ఢిల్లీ, బతుకమ్మ : ఒలంపిక్ పతకాల విజేత సుశీల్ కుమార్ బెయిల్ ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. వారం రోజుల్లో సరెండర్ కావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. గత మార్చి 4న ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన బెయిల్ ఉత్తర్వులను జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో కూడిన సుప్రీం కోర్టు బెంచ్ రద్దు చేసింది. జూనియర్ జాతీయ రెజ్లింగ్ ఛాంపియన్ సాగర్ ధన్కర్ హత్య కేసులో సుశీల్ కుమార్...