జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు
. . . రెండ్రోజులుగా నామమాత్రపు తనిఖీలు . . . నోటీసులతో సరి నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు గత రెండు రోజులుగా వివిధ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లు, హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ప్రధానంగా అపరిశుభ్రత కలిగిన వంటశాలలు, పాత్రలు అపరిశుభ్రంగా ఉండడం, నిషేధిత సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడకం, కృత్రిమ రంగు వేసిన మాంసం అమ్మకానికి ఉంచడం, ఫ్రిజ్‌లో ఆహారాన్ని సరైన పద్ధతిలో నిల్వ...