ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రయిక్ చేయాలి

పర్యాటకుల పై ముష్కరుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం బిసిటియు జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రయిక్ చేయాలని బిసిటియు జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ అన్నారు. బిసి ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో గురువారం గాంధీ చౌక్ లోని అమర వీరుల స్థూపం దగ్గర కాశ్మీర్ లోని పహల్గాం లో ఉగ్రవాదుల దాడి లో చనిపోయిన పర్యాటకులకు కొవ్వత్తులు వెలిగించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా...