సురేష్ కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం

బతుకమ్మ, మోర్తాడ్ :మోర్తాడ్ మండల కేంద్రంలోని మొండి వాగులో వ్యవసాయ కూలి గాయచోడి సురేష్ చనిపోవడం జరిగింది. సురేష్ కుటుంబానికి మంగళవారం మోర్తాడ్ ఎమ్మార్వో సత్యనారాయణ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తరపున రూ. 5 లక్షలు ఆర్థిక సహాయం చేశారని పేర్కొన్నారు. ఈ తక్షణ సహాయానికి సహకరించిన బాల్కొండ నియోజక వర్గ ఇంచార్జి ముత్యల సునీల్ రెడ్డి, మోర్తాడ్ రెవిన్యూ సిబ్బందికి, మోర్తాడ్ మండల పరిషత్ అధికారులకు, మోర్తాడ్ పోలీస్ సిబ్బందికి, మోర్తాడ్ గ్రామపంచాయతీ సిబ్బందికి, ఇట్టి ఆర్థిక సహాయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి...