సుర్బిర్యాల్ సర్పంచ్ అవినితిపై విచారణ చేయాలి
. . ఆర్మూర్ పోలిస్ స్టేషన్ కు తరలివచ్చిన గ్రామస్థులు ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ మండలం సుర్బిర్యాల్ గ్రామ సర్పంచ్ గా సట్లపల్లి సవిత అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అవినీతిపై జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మంగళవారం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ కు సుర్బిర్యాల్ గ్రామస్థులు తరలివచ్చారు. సుర్బిర్యాల్ గ్రామ మాజీ సర్పంచ్ సట్లపల్లి సవిత అధికారంలో ఉండగా సుమారు నాలుగు కోట్ల అవినీతికి పాల్పడిందని గ్రామస్తులు ఆరోపించారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆర్మూర్...