“సుప్రీం” టు హైకోర్ట్..

తెగని రిజర్వేషన్ల "పంచాయితీ" హైకోర్టులో కేసు ఉండగా సుప్రీంకోర్టుకు ఎందుకు వచ్చారన్న ధర్మాసనం మరో రెండు రోజులు రిజర్వేషన్ల పై ఉత్కంఠ   నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు (బీసీ) 42% రిజర్వేషన్లు కల్పించే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు 2025 అక్టోబర్ 6న కొట్టివేసింది. ఒకపక్క తెలంగాణ హైకోర్టులో ఈ అంశంపై వాదోపవాదాలు జరుగుతూ ఉండగా ఈ కేసుపై తుది తీర్పు వెలువడక ముందే ఎందుకు సుప్రీంకోర్టుకు వచ్చారని ధర్మాసనం...