తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం షాక్

. . . బీసీ రిజర్వేషన్ల పిటిషన్ ను కొట్టివేత వెబ్ డెస్క్, బతుకమ్మ : తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇటీవల హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు తెలంగాణ ప్రభుత్వం జీవో 9ని జారీ చేసిన విషయం తెల్సిందే. దొంతి మాదవరెడ్డితో పాటు మరికొందరు ప్రభుత్వ ఉత్తర్వులను హైకోర్టుకు సవాల్ చేయగా స్టే విధించిన...