మున్నూరు కాపుల అభ్యున్నతికి తోడ్పాటు అందించాలి

  . . . మున్నూరు కాపు సంఘం  కార్యదర్శి, మాజీ మేయర్ ధర్మపురి సంజయ్  నిజామాబాద్ సిటి, బతుకమ్మ: మున్నూరు కాపులు ఇంతకుముందు శీనన్న అధ్యక్షులుగా ఉన్నప్పుడు కలిసికట్టుగా ఉండి మున్నూరు కాపులు అభివృద్ధికి తోడ్పాటు అందించారో అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రతి ఒక్క మున్నూరు కాపు సోదరులు మున్నూరు కాపుల అభ్యున్నతికి తోడ్పాటు అందించాలని మున్నూరు కాపు సంఘం  కార్యదర్శి, మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ అన్నారు. జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ప్రగతి నగర్ మున్నురు కాపు సంఘంలో...