ఆదివాసీల అభివృద్ధికి తోడ్పాటు అందించాలి

బతుకమ్మ న్యూస్ నిజామాబాద్ సిటీ : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసుల అభివృద్ధికి తోడ్పాటుకు కృషి చేయాలనిటి పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షుడు కృపాల్ సింగ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యంగా ఆదివాసీల జీవనవిధానం, పాత్ర, వారినీ, వారి సంఘాలనూ కాపాడుకోవ్వాల్సిన అవసరా న్నీ గుర్తించడానికీ అవగాహన కల్గించడానికే, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 23 డిసెంబర్ 1994లో చేసిన తీర్మానం ప్రకారం ప్రపంచం ఆదివాసీల అంతర్జాతీయ దినోత్సవాన్నీ నిర్వహించాలనీ నిర్ణయించిందన్నారు. విద్యా, సంస్కృతి, ఆరోగ్యం,...