Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 August 2024, 6:15 pm Posted by : ramakrishna

యూత్ మండల అధ్యక్షునిగా నితిన్ పటేల్ కు మద్దతు

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలంలోని సులేమాన్ నగర్ గ్రామంలో బుధవారం యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ సన్నాక సమావేశంలో రుద్రూర్ మండల అధ్యక్షునిగా నితిన్ పటేల్ కు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అరుణ్ కుమార్, సీనియర్ నాయకులు మహబూబ్ రావన్ గౌన్, శంకరన్న రణం పల్లి, షేక్ లతీఫ్ మాజీ సదర్ మాజీ కో ఆప్షన్ దస్తగిరి, ఆరిఫ్, షాదుల్ ఖాన్, మైనో మేస్త్రి, హుస్సేన్ ఖాన్, సలీం, మైన మంగళూరు, ఆరిఫ్, మాజీ గ్రామ సర్పంచ్ ఖాదర్, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు